@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్ రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు! విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir. మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి ...
Comments
Post a Comment