@HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India.
మొదటి స్కామ్
రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర!
అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో!
రెండోది
తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు!
మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది!
పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!
విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.
మూడోది
పట్టిసీమ పేరుతో దగా!
నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు!
దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది!
మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి
వాటి ఖర్చును కూడా కలిపారు.
నాలుగోది
CAG ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పట్టిసీమ ప్రాజెక్ట్ లో అవినీతి భారీగా జరిగింది అని చెప్పినా ప్రభుత్వం స్పందిచలేదు!
పైగా మేము నీళ్లిచ్చేసాం అంటున్నారు, ఆ నీళ్లు రావడానికి కాలవ తవ్వించింది నువ్వు కాదు YSR!
ఉచిత ఇసుక
అని చెప్పి
Artificial Scarcity క్రియేట్ చేసి ఇసుకని అక్రమంగా ఎక్కువ డబ్బుకి అమ్ముకున్నారు!
ఇచ్చిన రీచ్ లలో కాకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వేసారు!
అక్రమ ఇసుక తవ్వకాలని అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షి గారి మీద చెయి చేసుకోవడమే కాక గొడవ పెట్టుకున్న ఎమ్మెల్యేని ఏమి చేయకపోవడం!
పైగా తహిసీల్దార్ ని బదిలీ చేయడం దారుణమైన విషయం!
ఇసుక మాఫియా చేతిలో బలైపోయిన అమాయకులు ఎందరో!
మొన్న వచ్చిన కేంద్ర బృందం కూడా పోలవరం పనులలో నాణ్యత చాలా తక్కువ ఉందని! మెరుగు పరుచుకోవాలి అని చెప్పింది! మన CM సార్ ఏమో 2019 కి పోలవరం పూర్తి అంటారు, ఇంకా పూర్తిగా మట్టి పనే అవ్వలేదు అక్కడ! (As on March 17th 2018).
ఇసుక మాఫియా చేతిలో బలైపోయిన అమాయకులు ఎందరో!
ఇక పొలవరం!
పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దాని పని మొత్తం కేంద్రం, PPA చూసుకోవాలి! తనవాళ్ల లాభాపేక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వమే భుజానికెత్తుకుంది! కనీసం తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కంపెనీకి ప్రాజెక్ట్ ఎందుకు కట్టపెట్టారు? రాయపాటి లాభం కోసమా? లేక ఇంకేమన్నానా?మొన్న వచ్చిన కేంద్ర బృందం కూడా పోలవరం పనులలో నాణ్యత చాలా తక్కువ ఉందని! మెరుగు పరుచుకోవాలి అని చెప్పింది! మన CM సార్ ఏమో 2019 కి పోలవరం పూర్తి అంటారు, ఇంకా పూర్తిగా మట్టి పనే అవ్వలేదు అక్కడ! (As on March 17th 2018).
Comments
Post a Comment