ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు ప్రజలు ఎంతగా అలవాటు పడిపోయారంటే క్రొత్తగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ గల వ్యక్తులు మార్పు గురించి, "నిస్వార్ధ ప్రజా సేవకు" రాజకీయాలలోకి వచ్చినా సంపాయించోకోవటానికి కాకపోతే రాజకీయాలలోకి ఎందుకు వస్తారు అనేఅంతగా అలవాటు పడిపోయారు.
అందుకే పవన్ కళ్యాణ్ గారు "నేను Conventional Politics చెయ్యటానికి రావటంలేదు, అందుకే మనమంతా తొందరగా అర్ధం కాము..."
అందుకే పవన్ కళ్యాణ్ గారు "నేను Conventional Politics చెయ్యటానికి రావటంలేదు, అందుకే మనమంతా తొందరగా అర్ధం కాము..."
Comments
Post a Comment