జనసేన పుడతానికి కారణం - సమన్యాయం
కొన్నిశతాబ్దాలు భారత దేశం నిరంకుశ రాచరికపు పాలనలో...మరి కొన్ని శతాబ్దాలు పరాయి దేశస్థుల పాలనలో బంధించబడి ఉంటే -
ఎంతో మంది ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యము సాదించుకున్నా -
ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికలప్పుడు ప్రజలను డబ్బుతో, అసత్య వాగ్దానాలతో మభ్య పెడుతూ అధికారం చేజిక్కించుకొని, సాదించుకున్న ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధముగా, తిరిగి అదే రాచరికాన్ని కుటుంబ పాలన చేసిన ఇప్పటి రాజకీయ వ్యవస్థను చూసి, కలత చెంది -
కొన్ని కోట్ల మంది అభిమానులున్నా చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోలేకే తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదలి ప్రజా సేవకై వచ్చాడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు.
It's true sir Thanku so much sir
ReplyDeleteThank You Madan.
ReplyDelete