తెలుగు రాష్ట్రాలలో కొన్ని రాజకీయ పార్టీలు మీడియాను గుప్పెట్లో పెట్టుకొని తమ ఇష్టానుసారంగా తమ అనుకూల వార్తలను ప్రసారం/ప్రచురిస్తూ, జనసేన లాంటి కొత్త పార్టీలకి ఎక్కువ ప్రాచుర్యము కల్గకుండా చూస్తున్న నేపధ్యములో, జనసేన లాంటి పార్టీలు Social Media మీద depend అయ్యి తమ సిద్ధాంతాలను ప్రజలకు తెలియ పరుస్తుంటే, Social Media లో strong అవుతున్న జనసేన పార్టీ వైనాన్ని బెడిసికొట్టేవిధముగా పన్నాగం పన్ని Social Media లో వచ్చే కథనాల్ని ఆధారముగా చేసుకొని, జనసైనికులను అరెస్ట్ చేపించి వారిలో భయ ఆందోళనలు కలిగించి వారిని Social Media కు దూరము చేసి, రాజకీయముగా జనసేన మీద పైచెయ్యి పొందాలని చూస్తున్నకొన్ని రాజకీయ శక్తులు.
New Age Politics and Political Accountability
Comments
Post a Comment