ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడానికి ముఖ్య ఉద్దేశంజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సొంత మీడియా లేని కారణముగా ఆయనని టార్గెట్ చేస్తూ ఎన్నో దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని, వారి సిద్ధాంతాలని ఇష్టపడే యువత తమ వంతు కృషిగా సోషల్ మీడియా Like ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా తమ మద్దతు తెలియచేస్తున్నారు. కానీ కొన్ని తెలుగు వెబ్సైట్స్ తమ స్వార్ధాలకొరకు కొన్ని పొలిటికల్ పార్టీస్ను మాత్రమే వెనకేసుకువస్తూ జనసేన అధికారంలోకి రాగూడదని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. వాటికి దీటుగా సమాధానం ఇవ్వటానికే నా ఈ ప్రయత్నం. మీ అందరి సహకారముతో ఈ బ్లాగ్లో జనసేన సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి నిస్వార్ధ రాజకీయ ప్రస్తానం గురించి వ్యాసాలూ పోస్ట్లు పెట్టడానికి ప్రయత్నిస్తాను - ప్రకాష్ అరిగే
Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల...
మంచి ప్రయత్నం ప్రకాశ్ గారు. జనసైనికులు అందరూ ఈ బ్లాగ్ ఉపయోగించుకోవాలని మనవి.
ReplyDeleteThank You Very Much.
Delete🙏 Deserves great respect sir.
ReplyDeleteThank You Bro.
DeleteCan you pls start with 2 things I strongly suggest. Pls write an article "encouraging our Leaders to leverage Social Media" and "#JanaSwaram", great initiative, making us part of manifesto for our Constituency. It needs aggressive campaigning, which is not happening now.
ReplyDeleteGood Suggestion.
Deleteమంచి ప్రయత్నం అన్న ..మంచి ఆర్టికల్స్ పోస్ట్ చేయండి
ReplyDeleteThank You Srikanth. Sure!
Deleteమంచి ప్రయత్నం సర్.... మేము అంత మీ వెంట ఉంటాం..
ReplyDeleteజై జనసేన
Thank You Brother
DeleteAll the best sir. Good start..
ReplyDeleteThank Your Dear.
Deleteప్రకాష్ గారు మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాము
DeleteThank You Brother
Deleteమంచి ప్రయత్నం చేస్తున్నారు, మేము అందరం తప్పకుండా సపోర్ట్ చేస్తాం.
ReplyDeleteజై హింద్!! జై భారత్!! జై జనసేన!!
goid
ReplyDeleteall the best sir.. we will be with you
ReplyDeleteThank You Naresh
Deleteజనసేన పార్టీ =రాజకీయ జవాబుదరితనం,నిజాయితికి అండగా నిలబడటమ్.
ReplyDeleteసర్..! మీరు సరైన ఆధారాలతో(with evidences) రచనలు,బ్లాగ్స్ పోస్ట్ చేస్తారని కోరుకుంటు, మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటు న వంతు ప్రజలకి ఈ బ్లాగ్స్ చేరెలా న సహకారం అందిస్తానని తెలుపుతూ...
జై జనసేన..!
జై హింద్....!
Definetly Bro. I will try my best. Thanks for your support.
DeleteWish u all the best . Every effort count and every opinion matters.
ReplyDeleteThank You Bro.
Delete🙏 All the best Anna,
ReplyDelete@Syedbasha jsp
ReplyDelete