ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని "నడి రోడ్డుమీద కాల్చి చంపాలి" అన్న జగన్మోహన్రెడ్డి మీద No Action.
ఆడది కనపడితే ముద్దైన పెట్టాలి కడుపైన
చెయ్యాలి అన్న బాలకృష్ణ మీద No Action.
దెందులూరు MLA మహిళా అధికారి జుట్టు
పట్టుకొని కొట్టినప్పుడు No Action.
కానీ...కొద్దీ మంది అమాయకమైన ఉడుకు రక్తం కుర్రోళ్ళు తమ దేవుడు అయిన Pawan Kalyan గారిని దూషించినందుకు counter గ Social Media లో post లు పెట్టినందుకు అరెస్టులు, search warrants, FIRs, Court proceedings.
ఇదంతా అధికారం చేతిలో ఉందనే కదా, త్వరలోనే దించేస్తారు అన్నీ.
Comments
Post a Comment