Actor Sivaji "Operation Garuda" అని మీడియా ముఖంగా చెప్పినప్పుడు ప్రజలంతగా పట్టించుకోలేదు, కానీ స్వయానా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే "Operation Garuda" ప్రస్తావన ఒక Press Meet లో తెచ్చినప్పుడు "అవునా..." అని ప్రజలు నివ్వెర పోయారు.
కానీ ఇప్పుడు...జనసేన కార్యకర్తలను అరెస్ట్ చెయ్యటంతో ప్రజల ద్రుష్టి ఈ Operation ల మీదకు మరలింది.
క్రొత్త పార్టీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మొదట కత్తి మహేష్ అనే వ్యక్తిని ప్రయోగించారు, అది బెడిసికొట్టటంతో...శ్రీ రెడ్డి అన్న యువతిని ప్రయోగించారు దానినికూడా సమర్ధవంతముగా జనసేన పార్టీ త్రిప్పి కొట్టాక, ఇప్పుడు -
సాదినేని యామిని అనే ఒక మహిళ చేత మీడియా ముఖంగా "అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్" వున్న పవన్ కళ్యాణ్ గారిని నిందింపచేస్తే Social Media లో strong గ వున్న Fans ఖచ్చితముగా స్పందించి ఆవేశపడి counter గ ఎదో ఒకటి అనకపోతారా అని పన్నాగం పన్నారు. దానికి తగ్గట్టుగానే ఆ యామిని గారు కూడా తన పాత్ర చక్కగా పోషిస్తూ...ఒక పొలిటికల్ పార్టీ అధినేతైనా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని పావలా బిళ్ళ అని, మల్లెపూలు నలపటానికి పనికి వస్తావని..దూషించారు. దానితో ఎన్నడూ యామిని గారి జోలికి వెళ్ళని జనసైనికులలో కొంత మంది ఆమె మీద post లు పెట్టారు. వాళ్ళల్లో ఎక్కువగా ఆవేశపరులైన యువతయినందు మూలముగా వాటిలో కొన్ని అభ్యన్తరకరమైనవి వుండే chances ఎక్కువ. వాటిని బూచిగా చూపిస్తూ ఇప్పుడు Janasena Party Image ను దెబ్బ తీసే విధముగా మరియు Social Media లో జనసేన పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళని నిరుత్సాహపరిచేందుకు arrest ల పర్వం మొదలెట్టారు.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు "బలవంతుడు మీద బలహీనముగాను, బలహీనులమీద బలముగాను పని చేస్తుంది చట్టం" అని. అది నిజం అని ఈరోజు పాపం ఆ యువకులు పడుతున్న ఇక్కట్లతో మనకు అర్ధమవుతుంది.

Comments
Post a Comment