Skip to main content

Posts

Bhagat Singh Athma Balidanam

Bhagat Singh gave up his Life for the sake of Country -  Pawan Kalyan, Dallas, USA.   "మన దౌర్భాగ్యం ఏంటంటే India లో Systems ని చంపేస్తున్నారు, CM కి తెలిసినవాడైతే System ఒకలాగా పనిచేస్తుంది, అదే సామాన్యుడికి ఇంకొకలాగా పనిచేస్తుంది. దీనిని మార్చడానికి వచ్చాను, రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ System ని బలోపేతం చెయ్యడానికి వచ్చాను అంతేగాని నేను బలోపేతుడ్ని అవ్వటానికి కాదు" లాంటి ఎన్నో గొప్ప విషయాలు పవన్ కళ్యాణ్ గారు తన Dallas Speech లో చెప్పినా కొంతమంది మాత్రం ఆయన మాటల మధ్యలో తెచ్చిన భగత్ సింగ్ ప్రస్తావనను Controversy చేసి శునకానందాన్ని అనుభవిస్తున్నారు. వారి కొరకు ఈ Blog Post - Bhagat Singh కు మరణ శిక్ష పడినప్పుడు ఎందరో Freedom Fighters including Mahatma Gandhi requested Bhagat Singh to apply for Mercy Petition "క్షమాభిక్ష పిటిషన్" కానీ భగత్ సింగ్ మరణించటానికే సిద్ధపాడ్డాడు కానీ క్షమాభిక్ష కోరలేదు. ఆయనే గనుక క్షమాభిక్ష కోరివుంటే వురి శిక్షనుంచి తప్పించుకొనేవారు, కాబట్టి ఇది ముమ్మాటికీ "ఆత్మ బలిదానమే",  ముందు తరాలోళ్ళకి "తన చావు" ఒక స్ఫూర్తిగ...

Social Media has emerged as an Alternative to Print and TV Media.

A Detailed Article on Uses of Social Media, Its Importance, What to do, How to do, What not to do on Social Media - SteveJobsChowdary™ ‏   @ ashok_dammu A Beautiful Quote from #MalcolmX, The American Muslim Minister - "నీవు జాగ్రత్తగా ఉండకపోతే, సంపూర్ణ శ్రద్దాసక్తులతో గమనించకపోతే, అధ్యయనం చేయకపోతే వార్తా పత్రికలు పీడితులను అసహ్యించుకునేటట్లుగానూ పీడించేవారిని ప్రేమించేటట్లుగానూ చేస్తాయి."     ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న వార్తాఛానళ్లు, పత్రికలు వైఖరికి దర్పం ఆ పైన ఉన్న వాఖ్యం. వ్యక్తిగత లబ్ది కొరకు పాత్రికేయ విలువల్ని సైతం పక్కకు నెట్టి పాత్రికేయ వర్గం పని చేస్తున్న రోజులు ఇవి. ఆ సమయం లో సామాన్యుడి చేతికి ఆయుధంలా దొరికింది SOCIAL MEDIA . అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు మంచి-చెడు, ఆనందం-విషాదం,ఉద్యమం-ఉద్వేగం,కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదిక అవుతుంది సోషల్ మీడియా అయితే రాజకీయంలో విప్లవాత్మక మార్పుకు ఎలా ఉపయోగ పడుతుందో చూద్దాం. How Social Media helps in bringing Revo...

Janasainik - The perpetual spectator

Perpetual spectator means "శాశ్వత ప్రేక్షకుడు" ఎప్పుడూ Watch చేస్తూ సాక్షిభూతుడుగా ఉండటం.  @ chilll_bruh అనే Twitter Handle తో ఈ మన జనసైనికుడు ఎన్నో అమూల్యమైన Tweets పెడుతున్నారు Twitter లో. వాటిలో - Israel Vs. Rayalaseema Only Pawan Kalyan understands the real problems of farmers and he has solutions to them. Another instance of drawing parallels between Israel and Seema. Thrilled to see Pawan Kalyan garu drawing parallels between Israel and Rayalaseema and what Seema can learn from Israel with respect to agriculture. Just to let you know, Israel has developed one of the best Agri Tech of the world. Major part of the land of both Israel and Seema consists of arid and semi-arid regions. Both the regions are drought-prone. Israel developed technologies that excel in desert farming and the farmers benefited immensely from this and can be replicated in Seema to help the farmers. The rainfall patterns of Israel and Seema also show similarities and ...

The Janasainik - Srinu-PA1Fan

Srinu-PA1Fan Popularly Known as "Janasena Srinu" is spreading "Janasena Ideology" in Twitter with his Twitter Handle @ SrinuIndian1   One of his Tweets questions the YSRCP Party - ఉన్న ఎమ్మెల్యేలను సరిగ్గా వినియోగించుకొని ప్రజాసమస్యలు తీర్చలేని ప్రతిపక్షం కన్నా ప్రజల కష్టాలు పట్టించుకొంటున్న జనసేన వందరెట్లు మేలు. తితిలి తుఫాన్  బాధితులనే ఆదుకోవటానికి రాని ప్రతిపక్ష అధ్యక్షుడు ప్రతీ శుక్రవారం కోర్ట్ కి మాత్రం వెళ్తాడు. అవినీతిని అంతమొందించటానికా ?  Mr. Srinu posted one Image that give information about "The Principles of Pawan Kalyan garu" and his Achievements -    Visit his Timeline on Twitter to know more about @ SrinuIndian1  

Jafar The Janasainik

ఇప్పుడు జనసేన ఒక మొక్క. దానికి నీరు పోసి మనం కంచెలా కాపాడుకుంటే చెట్టులా మారి ఈ రాజకీయ కాలుష్యాన్ని అరికట్టి, దాని ఫలాలు మన రేపటి తరాలకు అందిస్తుంది. రూపం లేని కులమతాలకి విలువ ఇచ్చి నిర్లక్ష్యం చేస్తే, నీ ఖర్మ కి నువ్వే బాద్యుడివి అవుతావు... @ urs_jafar2 జాఫర్ ట్విట్టర్ లోనే కాకుండా Ground Level లో జనసేన పార్టీ కి చేదోడు వాదోడుగ వుంటారు. నాదెండ్ల మనోహర్ గారికి సన్నితుడు. జనసేన Rallys లో పాల్గొన్నారు. Exclusive Jansainiks తో ఒక WhatsApp Group నడుపుతున్నారు. వారి Tweets అన్ని Pawan Kalyan గారి గురించి, Janasena Party గురించి Latest News, Information, Photos and Videos తో నిండి ఉంటాయి. "Janasena Porata Yatra" జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి Speech లోని విశేషాలను within Minutes లో టైపు చేసి message లు పెట్టడములో జాఫర్కు ఎవరు సాటి రారు.    No Deviation from Janasena Party Affairs. Very Very Dedicated Janasainik.      Follow @ urs_jafar2

Janasainik GangadriHarshi

   ఒక ప్రక్క Twitter లో Active Participation చేస్తూ ఇంకోప్రక్క "జనసేన తరంగం" కార్యక్రమములో పాల్గొని ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను చాటి చెప్పిన మన @ GangadriHarshi2 కి శుభాకాంక్షలు.   ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన స్థాపించిన జనసేన పార్టీ మీద విపరీతమైన నమ్మకం, గౌరవముతో చేస్తున్నావే తప్ప మరింకేమి ఆశించి కాదు అన్న విషయము మన అందరికి తెలుసు. ఇంతటి నిస్వార్ధ సేవాభావం ఇంకొక పొలిటికల్ పార్టీ కార్యకర్తల్లో ఉంటుందని అనుకోవటంలేదు. We wish you All the Best and Great Life Ahead. వారి అబ్బాయి  See more at @ GangadriHarshi2

Janasainikuralu - Telangana Pilla Raji Nitya

తెలంగాణ పిల్ల రాజినిత్యా @Iam_bujjiPSPK కి పవన్ కళ్యాణ్ గారంటే "పిచ్చి".   ఆయన నవ్వినా ఆమెకు అద్భుతమే, నడిచినా అద్భుతమే.   తన మనసులోని మాటను నిసంకోచముగా చెప్పేస్తుంది తన ట్వీట్లు ద్వారా.  ఎక్కడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. తనలో ఒక కవి దాగున్నాడు "నమ్మకం అనే పునాదిని........ నువ్వు నిర్మించుకున్నప్పుడే ........ బంధం అనే గృహాన్ని ....... నువ్వు నిర్మించవచ్చు" ....... ......రాజి నిత్య Read more about her Tweets జనసేన వీరనారి @ Iam_bujjiPSPK  

Hari Vishal Mudra, Janasainik

The Pinned Tweet of @ HariVishalMudra Why to Support Janasena? ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరిస్తా. ఒక ఊరు ఉంది, ఆ ఊరుకి వెళ్లాలంటే ఒకటే రోడ్డు, ఆరోడ్డు మోత్తం గుంటలు, బురద, వెళ్లాలంటే నరకప్రాయం. ఆ ఊరి జనాలు తప్పక అదే రోడ్డులో వెళ్లేవారు. ఆ దిక్కుమాలిన రోడ్డుని రాజకీయవ్యవస్థగా పోల్చాను, ప్రజలు కాంక్షించే అభివ్రుద్దిని ఊరితో పోల్చా. స్యాతంత్య్రం వచ్చినప్పటి నుండి అదే రోడ్డులో, వేరే దిక్కులేక, ప్రత్యామ్నాయం లేక అవే రాజకీయపార్టీలను గెలిపిస్తూ వచ్చాం , అభివ్రుద్ది చేసినా చెయ్యకపోయినా. ఆ ఊరి జనాల అదృష్టం బావుండి, కొత్త రోడ్డు పడింది. ఇక్కడ కొత్త రోడ్డుని # జనసేన తో పోల్చా. గుంటలు కాని, బురద కాని, లేని రోడ్డు అది. కొత్త రోడ్డు వేసాక కూడా పాత రోడ్డులో వెళ్తామా, లేక కొత్త రోడ్డులోనా??? కుళ్లు,కుతంత్రాలతో నిండి,వోట్లు సీట్ల కోసం కక్కుర్తి పడే పార్టీలకి support చేస్తామా, సమాజ అభివ్రుద్ది,సమస్యల పరిష్యారమే ద్యేయంగా పనిచేసే # జనసేన కి support చేస్తామా. ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయమా ప్రజలకి అవగాహన తెచ్చే రాజకీయమా. అది మన చేతిలోనే ఉంది.   ఇది డబ్బుతో చేస...

Janasainik - Dr Naveen anchala

Dr Naveen anchala the Medical Practitioner not only prescribes medicine to his patients but also treats the Sick Minded People on Twitter. Never hesitate to reveal his personal details on Twitter, no Anonymous Postings. No going back in  giving Counters to "Janasena and Pawan Kalyan" haters. The Pinned Tweet of Dr. Naveen    పవన్ ఎవరా? నువ్వెప్పుడైనా 6 అడుగుల నిజాయితీని చుసావా? అగ్ని గొలాళ్లా భగ భగ మండే కళ్ళు చూసావ? కష్టాల్లొ ఉన్న మనిషిని చూసి కన్నీరు కార్చె కరుణ చూసావ? సాయం చెయ్యడానికి ముందు వెనుక అలొచించకుండా పరితపించే మనసు చుసావ? ఎదుటోడి బాధ తనసొంతం అనుకునె గుణాన్ని చూసావ? **************************************************************** The Above Pinned Tweet of Dr. Naveen shows his understanding of the "Qualities of Sri Pawan Kalyan garu, the JanaSenani". In his tweet The Doctor gave a perfect description of Honesty, charity, tenderness, helping hand of Sri Pawan Kalyan Garu. Read more of his Tweets at @ naveen2k4  

AGNI 2.O

U-Turn uncles గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు మా జనసైనికుడు అగ్ని @ PasagadaPRASHAD తన వీడియోస్ తో. ఎవరన్నా మాట మార్చారో వాళ్ళ పని అయిపోయినట్లే, వెతికి వెతికి తీసుకొస్తాడు proofs తో సహా వీడియోలను. Video Editings లో దిట్ట. ప్రత్యర్థులకు Counter ఇవ్వటంలో అగ్ని తరవాతే ఎవరైనా అన్నట్లు ఉంటాయి వారి ట్వీట్లు, పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న ఈగనైనా వాలనీయడు. వ్యంగ్య అస్త్రాలతో ఎదుటివారిని చిత్తు చేస్తాడు.       To read more of his Tweets visit @ PasagadaPRASHAD