ఒక ప్రక్క Twitter లో Active Participation చేస్తూ ఇంకోప్రక్క "జనసేన తరంగం" కార్యక్రమములో పాల్గొని ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను చాటి చెప్పిన మన @GangadriHarshi2 కి శుభాకాంక్షలు.
ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన స్థాపించిన జనసేన పార్టీ మీద విపరీతమైన నమ్మకం, గౌరవముతో చేస్తున్నావే తప్ప మరింకేమి ఆశించి కాదు అన్న విషయము మన అందరికి తెలుసు.
ఇంతటి నిస్వార్ధ సేవాభావం ఇంకొక పొలిటికల్ పార్టీ కార్యకర్తల్లో ఉంటుందని అనుకోవటంలేదు.
Comments
Post a Comment