Bhagat Singh gave up his Life for the sake of Country - Pawan Kalyan, Dallas, USA.
"మన దౌర్భాగ్యం ఏంటంటే India లో Systems ని చంపేస్తున్నారు, CM కి
తెలిసినవాడైతే System ఒకలాగా పనిచేస్తుంది, అదే సామాన్యుడికి ఇంకొకలాగా
పనిచేస్తుంది. దీనిని మార్చడానికి వచ్చాను, రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ System ని బలోపేతం చెయ్యడానికి వచ్చాను
అంతేగాని నేను బలోపేతుడ్ని అవ్వటానికి కాదు" లాంటి ఎన్నో గొప్ప విషయాలు పవన్ కళ్యాణ్ గారు తన Dallas Speech లో చెప్పినా కొంతమంది మాత్రం ఆయన మాటల మధ్యలో తెచ్చిన భగత్ సింగ్ ప్రస్తావనను Controversy చేసి శునకానందాన్ని అనుభవిస్తున్నారు. వారి కొరకు ఈ Blog Post -
Bhagat Singh కు మరణ శిక్ష పడినప్పుడు ఎందరో Freedom Fighters including Mahatma Gandhi requested Bhagat Singh to apply for Mercy Petition "క్షమాభిక్ష పిటిషన్" కానీ భగత్ సింగ్ మరణించటానికే సిద్ధపాడ్డాడు కానీ క్షమాభిక్ష కోరలేదు. ఆయనే గనుక క్షమాభిక్ష కోరివుంటే వురి శిక్షనుంచి తప్పించుకొనేవారు, కాబట్టి ఇది ముమ్మాటికీ "ఆత్మ బలిదానమే", ముందు తరాలోళ్ళకి "తన చావు" ఒక స్ఫూర్తిగా నిలవాలి అని అనుకున్నారు.
"ఆత్మబలిదానం" వేరు, "ఆత్మహత్య" వేరు, "ఉరితీత" వేరు అనే రకరకాల ఊహాగానాలకు స్వస్తి చెప్పి భగత్ సింగ్ లాంటి మహానుభావుల త్యాగము వల్ల సంక్రమించిన స్వతంత్ర భారతదేశమునుంచి అవినీతిని, పేదరికాన్ని, దోపిడీని, ఎలా పారద్రోలాలి అన్న విషయము మీద మన తెలివితేటలు ఉపయోగిద్దాం.
జై హింద్!
Comments
Post a Comment