Skip to main content

Social Media has emerged as an Alternative to Print and TV Media.

A Detailed Article on Uses of Social Media, Its Importance, What to do, How to do, What not to do on Social Media -

A Beautiful Quote from #MalcolmX, The American Muslim Minister -

"నీవు జాగ్రత్తగా ఉండకపోతే, సంపూర్ణ శ్రద్దాసక్తులతో గమనించకపోతే, అధ్యయనం చేయకపోతే వార్తా పత్రికలు పీడితులను అసహ్యించుకునేటట్లుగానూ పీడించేవారిని ప్రేమించేటట్లుగానూ చేస్తాయి."
 
 

ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న వార్తాఛానళ్లు, పత్రికలు వైఖరికి దర్పం ఆ పైన ఉన్న వాఖ్యం. వ్యక్తిగత లబ్ది కొరకు పాత్రికేయ విలువల్ని సైతం పక్కకు నెట్టి పాత్రికేయ వర్గం పని చేస్తున్న రోజులు ఇవి. ఆ సమయం లో సామాన్యుడి చేతికి ఆయుధంలా దొరికింది SOCIAL MEDIA.



అందుకే సామాజిక మాధ్యమం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఐదవ స్తంభంగా మారుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు మంచి-చెడు, ఆనందం-విషాదం,ఉద్యమం-ఉద్వేగం,కసి-కన్నీళ్లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలకు వేదిక అవుతుంది సోషల్ మీడియా అయితే రాజకీయంలో విప్లవాత్మక మార్పుకు ఎలా ఉపయోగ పడుతుందో చూద్దాం.

How Social Media helps in bringing Revolutionary Changes in Politics

అమెరికాలో ట్రంప్ దగ్గర్నుంచి.. దేశంలో మోదీ, కేజ్రీవాల్ వరకు...రాష్ట్రాలలో జల్లికట్టు, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమాల వరకు ఈ సోషల్ మీడియానే ఖర్చులేని శ్రమరహిత ప్రచార, ఉద్యమ సాధనాలుగా ఉపయోగ పడ్డాయి. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఉపేక్షించక్కర్లేదు....

No more remaining as mere spectator, you can raise your voice through Social Media.

 

సామాజిక రాజకీయ అంశాల పట్ల అభిప్రాయాలను లొలొపలే అనుచుకోనక్కర్లేదు , రాజకీయ నాయకుడు అవలంబించే నియంతృత్వ పోకడలను భరించనక్కర్లేదు ,నాయకుల వాగ్ధానాలు నిలదీయొచ్చు, ప్రభుత్వాల ఏక పక్ష విధానాలను తూర్పారబట్టొచ్చు.. నాయకుడి పాలన మీద వున్న నిరసనను తెలియచేయందానికి ఇదొక నయా ధర్నాచౌక్.

You can protest in Social Media, it is like another "Dharna Chowk" 

తెలుగు రాజకీయంలో తన ఎత్తుకు పై ఎత్తులుతో, Main Stream Media ను ఒక వర్గం చేతిలో ఉండేలా చూసుకొని ఇప్పుడు తన కను సైగలతో ఆడిస్తున్న చంద్రబాబుకు సైతం ఈ సోషల్ మీడియా సెగ తాకకుండా పోలేదు. TDP పాలనా వైఖరిని ఎండగడుతూ యువత వారి పోస్టుల కింద ఋజువులతో సహా కామెంట్లు పెట్టడంతో జాగ్రత్త పడ్డారు.





ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో సరికొత్త సెన్సేషన్ జనసేన అధినేత సైతం పేరుతో సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించారు. ఈ శతగ్ని టీం ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల ఆరోపణలను; అధికారపక్షం, ప్రతిపక్షం కుమ్ముక్కై చేస్తున్న దోపిడీ, వ్యాపార రాజకీయాలను ఎండగడుతూ పార్టీకి దన్నుగా నిలుస్తుంది.

 

 

 

 


కు ఉన్న మరొక బలం తనకున్న అసంఖ్యాక అభిమాన గళం..ఆయన మాటల్లో చెప్పాలి అంటే "జనసైనిక" దళం. పార్టీలకు దన్ను గా నిలబడే పత్రికలు, వార్త ఛానల్ ల తప్పుడు ప్రచారాలును ఆధారాలతో సహా ఎప్పటికప్పుడి తిప్పి కొడుతూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెల్తూ కొండంత బలంగా నిలుస్తున్నారు.
 

అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఎంత ప్రయోజనం ఉందొ అదే స్థాయిలో ప్రమాదమూ లేకపోలేదు. మితిమీరిన అభిమానం తో అభిమానులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఒక్కో సారి నియంత్రణ కోల్పోయి వ్యక్తిగత దూషణకు దిగడం వలన అరెస్టులు,విచారణలు అంటూ జనసేన పార్టీ కు మచ్చ గా నిలుస్తున్నారు.

There are chances of becoming uncontrollable, youth resorting to abusive language in Social Media may lead to Litigations and Legal Action.

 

తమ ప్రతి మాట, తమ ప్రతి చేష్ట, హావభావం పాతిక సంవత్సరాల భవిష్యత్తును మీకిస్తా అంటూ వచ్చిన వ్యక్తి, పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రభావింప చేస్తాయి అని తెలుసుకుని మసులుకుంటే మంచిది. వ్యక్తిగత దూషణలు,అసత్య ప్రచారాలు,ఫోటో/వీడియో మార్ఫింగ్ లు చేస్తే అవి మీ భవిష్యత్తుకే  ప్రమాదం.

Sometimes instead of doing Good there are chances of bringing bad name to your favorite Political Party like Janasena. Therefore restrain yourselves from posting false news, personal abuse, Photo/Video morphing etc in Social Media.

Social Media Offences - Relevant IPC sections of Law

354--> 5to7 yrs+Fine
504--> 2yrs/Fine/Both
505(1)& (2)--> 3 yrs/Fine/Both
506 (P1)--> 2 yrs/Fine/Both
506(P2)--> 7 yrs/Fine/Both
509 --> 3 yrs+ Fine 
66A of IT act has Articles Down by SC in ShreyaSinghal Case

 Please Keep in your mind that your Wrong Posts in Social Media may attract Penal Action.

మీరు వ్యక్తిగత దూషణ కు దిగకుండా, ఉన్నంత వరకు...తమ అధికార బలంతో జనసైనికులు మీద తప్పుడు కేసులు బనాయించి నచో భయపడకండి, జనసేన లీగల్ టీం మీకు అండగా ఉంటుంది...మీ గళాన్ని వినిపించండి, తప్పును ఎత్తి చూపండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, ఆధారాలతో నిరూపించండి.

సోషల్ మీడియాను మరింత విస్తృతంగా వాడి సిద్ధాంతాలు,వాగ్ధానాలు,అధికార పార్టీ ఒంటెద్దు పోకడలు,ప్రతిపక్ష చేతకానితనం జనంలో తీసుకు వెళ్ళడానికి Twitter, FaceBook, Instagram వంటి వాటిలో HashTags తో అభిప్రాయాలు తెలపడం, Middle age Group WA గ్రూప్స్ లో షేర్ చేయడం మరింత ప్రయోజనాలను చేకూరుస్తాయి.

 Happy Posting in Social Media.

Comments

Popular posts from this blog

Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా???

Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా  ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల...

Scams in Andhra Pradesh During TDP Regime

@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్   రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!  విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.     మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి ...

The Main Reason behind Janasena Formation

జనసేన పుడతానికి కారణం - సమన్యాయం కొన్నిశతాబ్దాలు భారత దేశం నిరంకుశ రాచరికపు పాలనలో...మరి కొన్ని శతాబ్దాలు పరాయి దేశస్థుల పాలనలో బంధించబడి ఉంటే - ఎంతో మంది ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యము సాదించుకున్నా - ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికలప్పుడు ప్రజలను డబ్బుతో, అసత్య వాగ్దానాలతో మభ్య పెడుతూ అధికారం చేజిక్కించుకొని, సాదించుకున్న ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధముగా, తిరిగి అదే రాచరికాన్ని కుటుంబ పాలన చేసిన ఇప్పటి రాజకీయ వ్యవస్థను చూసి, కలత చెంది - కొన్ని కోట్ల మంది అభిమానులున్నా చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోలేకే తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదలి ప్రజా సేవకై వచ్చాడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు.