Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల...
Comments
Post a Comment