Perpetual spectator means "శాశ్వత ప్రేక్షకుడు" ఎప్పుడూ Watch చేస్తూ సాక్షిభూతుడుగా ఉండటం.
@chilll_bruh అనే Twitter Handle తో ఈ మన జనసైనికుడు ఎన్నో అమూల్యమైన Tweets పెడుతున్నారు Twitter లో. వాటిలో -
Israel Vs. Rayalaseema
Only Pawan Kalyan understands the real problems of farmers and he has solutions to
them. Another instance of drawing parallels between Israel and Seema.
Thrilled to see Pawan Kalyan garu drawing parallels between Israel and Rayalaseema and
what Seema can learn from Israel with respect to agriculture. Just to
let you know, Israel has developed one of the best Agri Tech of the
world.
Major part of the land of both Israel and Seema consists of arid and
semi-arid regions. Both the regions are drought-prone.Israel developed
technologies that excel in desert farming and the farmers benefited
immensely from this and can be replicated in Seema to help the farmers.
The rainfall patterns of Israel and Seema also show similarities and
with the help of Israeli Water conservation, Recycling of waste water,
Drip irrigation, desalination techniques etc the agriculture in Seema
can see good fortunes. Hope JanaSena brings good times to Agri in Rayalaseema.
********************************************************************
ఒకప్పుడు రతనాల సీమగా పేరొందిన రాయలసీమ ఇప్పుడు కరువు కబంధ హస్తాలలో నలిగిపోతుంది. రైతన్నలు వలసబాట పట్టారు.
మొన్న ఈ మధ్య "అనంతపూర్ జనసేన కవాత్హు" సందర్భముగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి రైతులను కలిసి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎడారి ప్రాంతమైన ఇజ్రాయెల్ వ్యసాయములో అభివృద్ధి చెందగా లేనిది మన రాయలసీమ ఎందుకు అభివృద్ధి చెందదు అని అన్నారు.
ఈ సందర్బములో పెట్టినదే పై ట్వీట్.
మొన్న ఈ మధ్య "అనంతపూర్ జనసేన కవాత్హు" సందర్భముగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి రైతులను కలిసి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎడారి ప్రాంతమైన ఇజ్రాయెల్ వ్యసాయములో అభివృద్ధి చెందగా లేనిది మన రాయలసీమ ఎందుకు అభివృద్ధి చెందదు అని అన్నారు.
ఈ సందర్బములో పెట్టినదే పై ట్వీట్.
Read more such Knowledgeable and Useful Tweets at @chilll_bruh
Comments
Post a Comment