U-Turn uncles గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు మా జనసైనికుడు అగ్ని @PasagadaPRASHAD
తన వీడియోస్ తో. ఎవరన్నా మాట మార్చారో వాళ్ళ పని అయిపోయినట్లే, వెతికి వెతికి తీసుకొస్తాడు proofs తో సహా వీడియోలను. Video Editings లో దిట్ట. ప్రత్యర్థులకు Counter ఇవ్వటంలో అగ్ని తరవాతే ఎవరైనా అన్నట్లు ఉంటాయి వారి ట్వీట్లు, పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న ఈగనైనా వాలనీయడు.
వ్యంగ్య అస్త్రాలతో ఎదుటివారిని చిత్తు చేస్తాడు.
To read more of his Tweets visit @PasagadaPRASHAD
వ్యంగ్య అస్త్రాలతో ఎదుటివారిని చిత్తు చేస్తాడు.
To read more of his Tweets visit @PasagadaPRASHAD
Very good job anna...
ReplyDeleteThank You Bro
Delete