ఇప్పుడు జనసేన ఒక మొక్క. దానికి నీరు పోసి మనం కంచెలా కాపాడుకుంటే చెట్టులా మారి ఈ రాజకీయ కాలుష్యాన్ని అరికట్టి, దాని ఫలాలు మన రేపటి తరాలకు అందిస్తుంది. రూపం లేని కులమతాలకి విలువ ఇచ్చి నిర్లక్ష్యం చేస్తే, నీ ఖర్మ కి నువ్వే బాద్యుడివి అవుతావు...@urs_jafar2
జాఫర్ ట్విట్టర్ లోనే కాకుండా Ground Level లో జనసేన పార్టీ కి చేదోడు వాదోడుగ వుంటారు. నాదెండ్ల మనోహర్ గారికి సన్నితుడు. జనసేన Rallys లో పాల్గొన్నారు. Exclusive Jansainiks తో ఒక WhatsApp Group నడుపుతున్నారు.
వారి Tweets అన్ని Pawan Kalyan గారి గురించి, Janasena Party గురించి Latest News, Information, Photos and Videos తో నిండి ఉంటాయి.
"Janasena Porata Yatra" జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి Speech లోని విశేషాలను within Minutes లో టైపు చేసి message లు పెట్టడములో జాఫర్కు ఎవరు సాటి రారు.
No Deviation from Janasena Party Affairs. Very Very Dedicated Janasainik.
Follow @urs_jafar2
Comments
Post a Comment