Skip to main content

Posts

Showing posts from 2018

Scams in Andhra Pradesh During TDP Regime

@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్   రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!  విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.     మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి ...

What Did We Achieved In 72 Years of Independent India

A Tweet From The Janasainik - HariVishalMudra మహనీయుల త్యాగాలకి సార్థకత కావాలి! ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఫణముగా పెట్టి సాధించుకున్న స్వాతంత్ర్యం  ఇలా దోపిడీకి గురవడానికా? ఇలా అనగతొక్కబడటానికా? ఇందుకా మన సంపదను దోచుకుంటున్నారని తెల్లవారిని కొట్టింది? ఇప్పుడు మన దేశస్తులే రాజకీయ నాయకుల ముసుగులో మన సంపదను 70 సంవత్సరాలుగా దోచుకుంటూనే ఉన్నారు! ఇవాళ భారత దేశంలో కనీస అవసరాలైన తిండి, బట్ట, నీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి వాటిలో ఇంకా కోట్ల మందికి దక్కక పోవడానికి కారణం ఎవరు?! ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, కోట్ల మంది ప్రజలు, ఆర్థిక వనరులు ఉండి! కలల ఖనిజాల్లాంటి యువత ఉండి! ఇంత సంపద ఉండి! మనం ఎందుకు అభివ్రుద్ది చెందలేక పోతున్నాం? 1947లో రూపాయి మారకం విలువ డాలరుకు సమానంగా ఉంది! అదే 70ఏళ్ల తర్వాత మారకం 70 రూపాయలకు పెరిగింది! మన చుట్టూ ఉన్న వారు అందరూ అభివ్రుద్ది చెందిపోతే! మనం మాత్రం ఇంకా 70 ఏళ్ల నుండి అభివ్రూద్ది చెందుతూనే ఉన్నాం! ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కనీస వసతులైన తాగునీరు అందడం లేదు! వైద్య సదుపాయం లేదు! ప్రభుత్వ స్కూళ్లు వెనుకబడిపోయాయి! పేదరికం పెరు...

AP Politicians with Criminal Background

@HariVishalMudra Roared Against "Politicians with Criminal Background" మనం ఎన్నుకున్న నేతల మీద వున్న అభియోగాలు ! వీళ్ళు నాయకులా లేక   నేరస్తులా ? మనం ఎన్నుకున్న నేతల్లో 49% నేరస్తులే ! రకరకాల కేసుల్లో అభియోగాలు ఉన్న వాళ్లా ప్రజలని   పాలించేది ? వీళ్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ? TDP - 52% MLAs Declared Criminal Cases YCP - 47% MLAs Declared Criminal Cases Out Of 175 MLAs 85members have declared Criminal Cases against them! Means Nearly 50% were Involved in criminal Cases! 50 శాతం మంది నేతలు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లు ! 39 మంది మర్డర్ , అటెంప్టివ్ మర్డర్ , రేప్ , కిడ్నాప్ కేసులు ఉన్నవాళ్లు ! పాలించే నాయకులే ఇలా ఉంటే వీళ్లెలా నేరాలని అదుపు చేస్తారు ? వీళ్లే రేపులు చేస్తుంటే ఆడవాళ్లని ఎవరు కాపాడతారు ? నాయకులు మారితేనే సమాజం మారుతుంది ! ఒకరి మీద మర్డర్ కేసు , 10 మంది మీద అటెంప్టివ్ మర్డర్ కేసులు , నలుగురి మీద కిడ్నాపింగ్ కేసులు , ఒకరి మీద రేప్ కేసు , ఐదుగురి మీద ఆడవాళ్ల మీద దాడి కేసు...

Bhagat Singh Athma Balidanam

Bhagat Singh gave up his Life for the sake of Country -  Pawan Kalyan, Dallas, USA.   "మన దౌర్భాగ్యం ఏంటంటే India లో Systems ని చంపేస్తున్నారు, CM కి తెలిసినవాడైతే System ఒకలాగా పనిచేస్తుంది, అదే సామాన్యుడికి ఇంకొకలాగా పనిచేస్తుంది. దీనిని మార్చడానికి వచ్చాను, రాజ్యాంగం మనకు ఇచ్చిన ఈ System ని బలోపేతం చెయ్యడానికి వచ్చాను అంతేగాని నేను బలోపేతుడ్ని అవ్వటానికి కాదు" లాంటి ఎన్నో గొప్ప విషయాలు పవన్ కళ్యాణ్ గారు తన Dallas Speech లో చెప్పినా కొంతమంది మాత్రం ఆయన మాటల మధ్యలో తెచ్చిన భగత్ సింగ్ ప్రస్తావనను Controversy చేసి శునకానందాన్ని అనుభవిస్తున్నారు. వారి కొరకు ఈ Blog Post - Bhagat Singh కు మరణ శిక్ష పడినప్పుడు ఎందరో Freedom Fighters including Mahatma Gandhi requested Bhagat Singh to apply for Mercy Petition "క్షమాభిక్ష పిటిషన్" కానీ భగత్ సింగ్ మరణించటానికే సిద్ధపాడ్డాడు కానీ క్షమాభిక్ష కోరలేదు. ఆయనే గనుక క్షమాభిక్ష కోరివుంటే వురి శిక్షనుంచి తప్పించుకొనేవారు, కాబట్టి ఇది ముమ్మాటికీ "ఆత్మ బలిదానమే",  ముందు తరాలోళ్ళకి "తన చావు" ఒక స్ఫూర్తిగ...