Skip to main content

AP Politicians with Criminal Background


@HariVishalMudra Roared Against "Politicians with Criminal Background"

మనం ఎన్నుకున్న నేతల మీద వున్న అభియోగాలు!
వీళ్ళు నాయకులా లేక నేరస్తులా? మనం ఎన్నుకున్న నేతల్లో 49% నేరస్తులే!
రకరకాల కేసుల్లో అభియోగాలు ఉన్న వాళ్లా ప్రజలని పాలించేది?
వీళ్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది?

TDP - 52% MLAs Declared Criminal Cases

YCP - 47% MLAs Declared Criminal Cases

Out Of 175 MLAs 85members have declared Criminal Cases against them! Means Nearly 50% were Involved in criminal Cases!


50 శాతం మంది నేతలు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లు! 39మంది మర్డర్, అటెంప్టివ్ మర్డర్, రేప్, కిడ్నాప్ కేసులు ఉన్నవాళ్లు! పాలించే నాయకులే ఇలా ఉంటే వీళ్లెలా నేరాలని అదుపు చేస్తారు? వీళ్లే రేపులు చేస్తుంటే ఆడవాళ్లని ఎవరు కాపాడతారు? నాయకులు మారితేనే సమాజం మారుతుంది!
ఒకరి మీద మర్డర్ కేసు, 10మంది మీద అటెంప్టివ్ మర్డర్ కేసులు, నలుగురి మీద కిడ్నాపింగ్ కేసులు, ఒకరి మీద రేప్ కేసు, ఐదుగురి మీద ఆడవాళ్ల మీద దాడి కేసులు.
ఇలా మర్డర్ లు మానభంగాలు చేసే నేతలా వాటిని నియంత్రించేది? అధికారం కోసం అందలం ఎక్కి ఇంకా పేట్రేగుతున్నారు.
Let's Have A Look At The Cases On Our Rulers Who Are sitting In Assembly And Ruling us.

MLAs with "Attempt to Murder" related cases -

1. Chinthamaneni Prabhakar, TDP 

  •  3 charges related to Voluntarily causing hurt by dangerous weapons or means(IPC section-324)
  • 2 charges related to criminal Intimidation (IPC section-506)
  • 1 charge related to Assault or criminal force to woman with intent to outrage her modesty (IPC  section-354) 
  • 1 charge related to Voluntarily causing hurt to deter Public servant from his /her duty (IPC section-332)
  • 1 charge related to criminal breach of trust (IPC section-406)
  • 1 charge related to Attempt to murder (IPC section-307)
  • 1 charge related to undue influence or personation at an election (IPC section- 171F)
  • 1 charge related to Causing death by negligence (IPC section-304A) 
  • 1 charge related to Causing disappearance of evidence of offence, or giving false information to screen offender (IPC section-201) 
సరిపోతాయా ఇంకా ఏమన్నా వున్నయ్యా చింతమనేని గారు? ఇందుకు కదూ పవన్ కళ్యాణ్ గారు మిమల్ని "ఆకు రౌడీ" "వీధి రౌడీ" అని పిలిచేది.

2. JC Prabhakar Reddy, TDP
  • 5 charges related to criminal intimidation (IPC section-506)
  • 1charge related to Theft in dwelling house, etc. (IPC section-380)
  • 1charge related to Voluntarily causing hurt by dangerous weapons or means (IPC section-324), 
  • 1 charge related to Attempt to murder(IPC section-307)
  • 1 charge related to Voluntarily causing hurt to deter public servant from his duty (IPC section-332)
  • 1 charge related to Mischief by destroying or moving, etc., a land- mark fixed by public authority Mischief by fire or explosive substance with intent to cause damage to amount of one hundred or (in case of agricultural produce) ten rupees (IPC section-435)
  • 1 charge related to Criminal breach of trust by public servant, or by banker, merchant or agent (IPC section-409) 
  • 1 charge related to Cheating and dishonestly inducing delivery of property (IPC section-420) 
3. Ramakrishna Babu Velagapudi - TDP
  • 3 charges related to Voluntarily causing hurt to deter public servant from his duty (IPC section-332)
  • 1 charge related to Attempt to murder (IPC section-307) 
Total Cases -7 Serious IPC counts - 4

Like the List goes on...and on...including YSRCP MLAs. Read more at @HariVishalMudra









Comments

Popular posts from this blog

The Main Reason behind Janasena Formation

జనసేన పుడతానికి కారణం - సమన్యాయం కొన్నిశతాబ్దాలు భారత దేశం నిరంకుశ రాచరికపు పాలనలో...మరి కొన్ని శతాబ్దాలు పరాయి దేశస్థుల పాలనలో బంధించబడి ఉంటే - ఎంతో మంది ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యము సాదించుకున్నా - ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికలప్పుడు ప్రజలను డబ్బుతో, అసత్య వాగ్దానాలతో మభ్య పెడుతూ అధికారం చేజిక్కించుకొని, సాదించుకున్న ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధముగా, తిరిగి అదే రాచరికాన్ని కుటుంబ పాలన చేసిన ఇప్పటి రాజకీయ వ్యవస్థను చూసి, కలత చెంది - కొన్ని కోట్ల మంది అభిమానులున్నా చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోలేకే తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదలి ప్రజా సేవకై వచ్చాడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు.  

Conventional Politics

ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థకు ప్రజలు ఎంతగా అలవాటు పడిపోయారంటే క్రొత్తగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ గల వ్యక్తులు మార్పు గురించి, "నిస్వార్ధ ప్రజా సేవకు" రాజకీయాలలోకి వచ్చినా సంపాయించోకోవటానికి కాకపోతే రాజకీయాలలోకి ఎందుకు వస్తారు అనేఅంతగా అలవాటు పడిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు "నేను Conventional Politics చెయ్యటానికి రావటంలేదు, అందుకే మనమంతా తొందరగా అర్ధం కాము..."