Skip to main content

The Janasainik - Mega Abhimani

The Pinned Tweet of @megaabhimani3

ఏళ్ల తరబడి మిమ్మల్నే గెలిపిస్తున్నాం, మీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాం. ఏనాడైనా మా బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడటానికి మా గుడిసెలకు వచ్చారా? మా గుమ్మాల్లోంచి మా ఆడబిడ్డల కష్టాలు చూసారా? ఇదిగో చూడండి... ఇన్నాళ్లకు పేదోళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రజానాయకుడు మా అన్న వచ్చాడు.

The Actor turned Politician Sri Pawan Kalyan garu, the Founder President of Janasena Party visiting the poorest of the poor people in the State of
 Andhra Pradesh


Comments

Popular posts from this blog

Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా???

Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా  ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల...

Scams in Andhra Pradesh During TDP Regime

@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్   రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!  విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.     మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి ...

The Dedicated Janasainik - Sudarsan Sharma

The Pinned Tweet of @ urssudarsan నేను జనసేన పార్టీకి మద్దతు ఇస్తుంటే అందరూ పవన్ కళ్యాణ్ నీకు ఏంచేశాడు? అని అడుగుతున్నారు... నా సమాధానం, నాకు ఎవరూ ఏమీ చెయ్యనకర్లేదు, నాకు కావలసినవి నేనే చేస్కో గలనూ అనే "దైర్యం" ఆయనని చూస్తుంటేనే వచ్చింది. ఎదుటివారికి సహాయం చెయ్యడంలో "ఆనందం"... ఆయనవల్లే తెలిసింది. @ PawanKalyan  ****************************************************************** "దైర్యం"        =  Courage "ఆనందం"    =  Happiness Public: Why You're Supporting Pawan Kalyan Garu? What did he gave to you? 𝕊udarsan: I don't need anything from anyone, with the Inspiration and Courage given by Pawan Kalyan Sir I can get things done on my own. I learned from him the "Real Happiness" is in Extending Helping Hand to the Needy. Learn More about Sudarsan Sharma at @ urssudarsan