Skip to main content

Excerpts from Janasainik "SteveJobs Chowdary" December, 2018 Tweets on Twitter

"SteveJobs Chowdary" అన్న పేరుతో Twitter Handle @ashok_dammu maintain చేస్తున్న Ashok గారి "దమ్మున్న ట్వీట్స్" లోని కొన్ని -


1. On 12th December, 2018

భగభగ మండే భావాలను అనుచరులకు నిర్ధేసించే నాయకుడు కావాలి..!! అవినీతి పై పోరాట జ్వాలల్ని రగిలించే ఓ ఉద్యమ ధీరుడు కావాలి..!! సమస్యల పద్మహ్యూహాన్ని ఛేదించే ఓ నిస్వార్థ పౌరుడు కావాలి..!! విజ్ఞాన వెలుగు పూలు వెదజల్లే ఓ  'పవణుడు' మాకు కావాలి..!! అది నీవే కావాలి  

2. On 9th December, 2018

చదువుని నమ్ముకున్నవాడు గత్యంతరం లేక అడుక్కొని తినే పరిస్థితి వచ్చింది అంటే ఎంత నిస్సహాయతలో రాష్ట్ర యువత ఉందొ ఆలోచించండి. అన్న చెప్తున్న విను నీ సినిమాలు చూసో, నీ కులాన్ని చూసో నిన్ను ప్రేమించలేదు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తా అన్నావ్ నమ్మి వచ్చాను..దయచేసి వదలమాకు

3. On 7th December, 2018

యువతను రాజకీయంలో క్రీయాశీలకంగా వ్యవహరించేలా తయారుచేస్తు...గ్రౌండ్ లెవెల్ లో పార్టీ ను బలోపేతం చేస్తూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెల్లే అను కార్యక్రమం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విప్లవంలా ఊరూరా అందరి నోటా మాటగా ఉంది.

4. On 5th December, 2018

That's the Value of the Position which he had Left days ago :) He is not being a hero he is being something more . Never Lose Hope & Trust On guy whose heart works with Pure Love & Commitment.

5. On 4th December, 2018

Why do you Worry Where you Born or Live Brother.. When You know You are an INDIAN..!!
Why do you Worry about Colour of Your Skin Brother.. When You know Your Blood is INDIAN..!! Why do you Worry if You are North/South or Purab/Paschim.. When You Know You are an INDIAN..!!


  6. On 2nd December, 2018

పట్టం కట్టిన నాయకుడు పట్టించుకోక పత్రిక సంపాదకులకు కానరాక మీడియా మిత్రులు కి అక్కరలేక రతనాలసీమ గా ఆనాడు వెలిగొందిన రాయలసీమ కష్టాలు ఈనాడు ఆవేదనలు,ఆక్రోశాలు, కన్నీళ్లు,కడుపుమంట గా మిగిలిపోయాయి. జనసేనుడితో అడుగు కలిపి మన గళాన్ని వినిపిద్దాం.

 


Comments

  1. ట్విట్టర్ కి కొత్తగా వచ్చిన సమయం లో మీరు అందించిన ప్రోత్సాహం మరువక ముందే, మరొక్కరూపం లో మరో సారి ప్రోత్సహిస్తున్నారు.
    మంచి చేస్తా అన్న నాయకుడికి ఏదో ఉడుత సాయం నాది. ధన్యవాదాలు ప్రకాష్ గారు

    ReplyDelete
  2. మనం చెయ్యవలినది , ప్రభుత్వా అవినీతిని బయటకు తీసుకురావటం, మన జనసైనికులకు నియోజకవర్గాల వారిగా అందించటం , మిగిలింది మన నిజాయకవర్గ సైనికులే చూసుకుంటారు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా???

Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా  ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల...

Scams in Andhra Pradesh During TDP Regime

@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్   రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!  విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.     మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి ...

The Dedicated Janasainik - Sudarsan Sharma

The Pinned Tweet of @ urssudarsan నేను జనసేన పార్టీకి మద్దతు ఇస్తుంటే అందరూ పవన్ కళ్యాణ్ నీకు ఏంచేశాడు? అని అడుగుతున్నారు... నా సమాధానం, నాకు ఎవరూ ఏమీ చెయ్యనకర్లేదు, నాకు కావలసినవి నేనే చేస్కో గలనూ అనే "దైర్యం" ఆయనని చూస్తుంటేనే వచ్చింది. ఎదుటివారికి సహాయం చెయ్యడంలో "ఆనందం"... ఆయనవల్లే తెలిసింది. @ PawanKalyan  ****************************************************************** "దైర్యం"        =  Courage "ఆనందం"    =  Happiness Public: Why You're Supporting Pawan Kalyan Garu? What did he gave to you? 𝕊udarsan: I don't need anything from anyone, with the Inspiration and Courage given by Pawan Kalyan Sir I can get things done on my own. I learned from him the "Real Happiness" is in Extending Helping Hand to the Needy. Learn More about Sudarsan Sharma at @ urssudarsan